Andhra Pradesh Board Class 10, Intermediate exams to be held as scheduled -Cm Ys Jagan
#Andhrapradesh
#Ysjagan
#YsjaganCares
#CancelApboardexams2021
#ApGovt
#ApStudents

ఏపీలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.పరీక్షలు అన్ని యథాతధ గా జరుగుతాయి అని, వైఎస్ జగన్ పేర్కొన్నారు. కోవిడ్ పై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్న ఆయన ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని ఆదేశించారు. అలానే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలని, గతంలోలా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయండని ఆదేశించారు